టీడీపీ నేత నాదెండ్ల బ్రహ్మంకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
- కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు
- నాన్ బెయిలబుల్ కేసు పెట్టిన పోలీసులు
- అరెస్ట్ చేయకుండా విచారించాలన్న హైకోర్టు
దీంతో బెయిల్ కోసం హైకోర్టును బ్రహ్మం ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు పోలీసులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుకు నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. నాదెండ్ల బ్రహ్మంను అరెస్ట్ చేయకుండా, విచారించాలని ఆదేశించింది.