ఒరే... నా ఇంటి ముందుకొస్తే మిమ్మల్ని కాల్చి పడేస్తారు: రఘురామకృష్ణరాజు ఉగ్రరూపం
- తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్న ఎంపీ
- అమెరికా నుంచి కూడా ఫోన్ చేస్తున్నారని వెల్లడి
- రాజీనామా చేయాలంటున్నారని వివరణ
"నిన్న ఒకడు, ఇవాళ మరొకడు కూడా బెదిరిస్తూ ఫోన్ చేశారు. ఏదో చేస్తారంట! ఏమవుతుంది? నా ఇంటి వద్దకు రండి... షూట్ చేసి పడదొబ్బుతారు మిమ్మల్ని! సీఆర్పీఎఫ్ వాళ్లు కాల్చిపడేస్తారు. ఇంటర్నెట్ లో ఫోన్ నెంబర్ ఉంది కదా అని ఊరికే ఫోన్ చేయడం... రాజీనామా చేయ్ అంటారు. నేనెందుకు రాజీనామా చేయాల్రా యూజ్ లెస్ ఫెలో!" అంటూ నిప్పులు కురిపించారు.