రియా, బాంద్రా డీసీపీ మధ్య ఫోన్ కాల్స్!
- రియా కాల్ డేటాను పరిశీలిస్తున్న పోలీసులు
- రియాకు కాల్స్ చేసిన బాంద్రా డీసీపీ
- నిందితులందరితో డీసీపీ టచ్ లో ఉన్నారన్న పోలీసులు
బాంద్రా డీసీపీ అభిషేక్ త్రిముఖి ఆమెతో పలుమార్లు మాట్లాడినట్టు సమాచారం. రియాకు ఆయన రెండు సార్లు ఫోన్ చేసినట్టు... ఆయనకు రియా రెండు సార్లు కాల్ చేసినట్టు డేటాలో ఉంది. కాల్స్ తో పాటు రియాకు ఒక మెసేజ్ కూడా పెట్టారు. ఈ కాల్స్ పై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ సుశాంత్ హత్య కేసులో నిందితులుగా ఉన్న అందరితోను అభిషేక్ టచ్ లో ఉన్నారని చెప్పారు.