కరోనా వాహకాలుగా పనిచేసి వైరస్ ను వ్యాపింపచేయండి... భారత్ ముస్లింలకు పిలుపునిచ్చిన ఐసిస్
- ఐసిస్ దుష్టపన్నాగం
- అవిశ్వాసులను అంతం చేయాలని భారత ముస్లింలకు పిలుపు
- ఆయుధాలు దగ్గర ఉంచుకోవాలని సూచన
ఇక ఆ మ్యాగజైన్లో ముస్లిం వ్యతిరేకులను ఎలా చంపాలో కూడా ఐసిస్ వివరించింది. "మీ వద్ద ఎప్పుడూ ఆయుధాలు ఉండేలా చూసుకోండి. ఇస్లాం వ్యతిరేకిని చంపేందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా జారవిడుచుకోకండి. చైన్లు, తాళ్లు, వైర్లు.. ఇలాంటివి కూడా ఆయుధాలుగా ఉపయోగించండి. గ్లాసు వంటి పదునైన వస్తువులు ఉంటే చంపడం మరింత సులువు. మత విరుద్ధ వాదిని చంపేందుకు కత్తెర, సుత్తి కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి" అని పేర్కొంది.