'కరోనా... కరోనా...' అంటూ డించక్ పూజ డ్యాన్స్... వైరల్ వీడియో ఇదిగో!
- కర్ణ కఠోరమైన గొంతుతో ఫేమస్
- క్యాచీ లైన్లతో సాగే సాంగ్
- ఫన్నీ కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు
క్యాచీ లైన్లతో ఈ పాట సాగుతూ ఉంటే... ఇది విన్న వారు ఫన్నీ కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఈ పాటను కరోనా వైరస్ వింటే, అది వెంటనే చావడం ఖాయమని కొందరు అంటుంటే, డించక్ పూజ వీడియోలు చూసే వారికి ఏడుపొక్కటే తక్కువని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా, ఎవరేమన్నా ఈ సాంగ్ వైరల్ అయింది. కావాలంటే మీరూ చూడండి.