ఈ క్యారెక్టర్ పేరు 'భక్తవత్సలం నాయుడు': మంచు మనోజ్
- ఆకాశమే నీ హద్దురా చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్న మోహన్ బాబు
- ట్విట్టర్ లో తన గెటప్ ను పంచుకున్న మోహన్ బాబు
- ఇడుగో వచ్చేశాడంటూ స్పందించిన మంచు మనోజ్
- వెండితెరపై చూసేందుకు ఆగలేకపోతున్నామంటూ ట్వీట్
"ఇడుగో వచ్చేశాడు. 'ఆకాశమే నీ హద్దురా' చిత్రంలో సూర్యాకు మార్గదర్శిగా వ్యవహరించే ఈ క్యారెక్టర్ పేరు 'భక్తవత్సలం నాయుడు'. వెండితెరపై ఆయన అసలు పేరుతో నటించడాన్ని చూసేందుకు ఇక ఎదురుచూడలేం. నువ్వంటే మాకెంతో ఇష్టం నాన్నా. ఆకాశమే నీ హద్దురా చిత్రయూనిట్ కు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాం" అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు.