విజిలెన్స్ నూతన చీఫ్‌గా రాష్ట్రపతి కార్యదర్శి సంజయ్ కొఠారి
- ప్రధాన సమాచార కమిషనర్‌గా బిమల్ జుల్కా
- విజిలెన్స్ కమిషనర్‌గా సురేశ్ పటేల్, సమాచార కమిషనర్‌గా అనితా పండోవేని
- ఎంపికపై విమర్శలు కురిపించిన కాంగ్రెస్
అలాగే, సమాచార కమిషనర్‌గా ఉన్న బిమల్ జుల్కా ప్రధాన సమచార కమిషనర్ (సీఐసీ)గా ఎంపికచేసింది. సురేశ్ పటేల్‌ను విజిలెన్స్ కమిషనర్‌గా, అనితా పండోవేనిని సమాచార కమిషనర్‌గా ఎంపిక చేశారు. ఈ నియామకాలను కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదురి తీవ్రంగా వ్యతిరేకించారు. మరో నేత రణ్‌దీప్ సూర్జేవాలా మాట్లాడుతూ ఉన్నత పదవుల నియామకాల్లో పాదర్శకత లేకుండా పోయిందని ఆరోపించారు.