తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న 'నాంది'
- మరో విభిన్న కథా చిత్రంగా 'నాంది'
- 'అల్లరి' నరేశ్ కి 57వ సినిమా
- తదుపరి షెడ్యూల్ కి సన్నాహాలు
తదుపరి షెడ్యూల్ త్వరలోనే మొదలుకానుంది. 'అల్లరి' నరేశ్ కి ఇది 57వ సినిమా. ఇంతవరకూ ఈ తరహా పాత్రను చేయలేదనీ, తన కెరియర్లో ఈ సినిమా ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందని ఆయన భావిస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి. 'బంగారు బుల్లోడు' టైటిల్ తో 'అల్లరి' నరేశ్ నుంచి మరో సినిమా రానున్న సంగతి తెలిసిందే.