బడ్జెట్ 2020: ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే!
- చెప్పులు, ఫర్నిచర్ ధరలు పెరిగే అవకాశం
- తగ్గనున్న ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ పార్టుల ధరలు
- సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి
బడ్జెట్ తో ధరలు పెరిగేవి
- కమర్షియల్ వాహనాల స్పేర్ పార్టులు
- సిగరెట్లు
- వాల్ మౌంటెడ్ ఫ్యాన్లు
- స్కిమ్డ్ మిల్క్
- టేబుల్ వేర్
- పొగాకు ఉత్పత్తులు
- వైద్య పరికరాలు
- సోయా ఫైబర్, సోయా ప్రొటీన్
- కిచెన్ ఉపకరణాలు
- రాగి, ఉక్కు, క్లే ఐరన్
- ఫర్నిచర్
- చెప్పులు
- ప్లాస్టిక్ ఆధారిత ముడిసరుకు
- విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్ ప్రింట్
- మొబైల్ ఫోన్ల స్పేర్ పార్టులు
- ఎలక్ట్రిక్ వాహనాలు
- ముడి పంచదార
- వ్యవసాయాధారిత, జంతు సంబంధ ఉత్పత్తులు
- కొన్నిరకాల మద్యం
- పలు రసాయనాలు