తెలంగాణలో ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షల తేదీల్లో మార్పు

తెలంగాణలో నిర్వహించనున్న పలు ప్రవేశ పరీక్షల తేదీలను మార్చినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఎంసెట్, లాసెట్, పీజీ ఈసెట్, పీజీ ఎల్ సెట్ లకు సంబంధించిన తేదీలు మార్చినట్లు పేర్కొంది. ఈ వివరాలు ఇలా ఉన్నాయి.

మే 4,5,7,8 తేదీల్లో ఇంజినీరింగ్ ఎంసెట్
మే 9,11 తేదీల్లో ఫార్మా ఎంసెట్
మే27న లాసెట్, పీజీ ఎల్ సెట్
మే28 నుంచి 31వరకు పీజీ ఈసెట్

Go Back to Shorts
Telangana
EAMCET
date change

More Telugu News