నా బౌలింగ్ లో సచిన్ కొట్టిన షాట్ ను నువ్వు మరోసారి తలపించావ్: షోయబ్ అఖ్తర్
- రోహిత్ లైన్లోకి వస్తే ఆపడం చాలా కష్టం
- అతను కొట్టిన అప్పర్ కట్ షాట్ అద్భుతం
- నా బౌలింగ్ లో సచిన్ కొట్టిన ఆ షాట్ ఇప్పటికీ గుర్తుంది
'రోహిత్ లైన్లోకి వచ్చాడంటే అతన్ని ఆపడం చాలా కష్టం. బౌలర్లను చిత్తుగా బాదుతాడు. అతను కొట్టిన అప్పర్ కట్ షాట్ అద్భుతం. గతంలో నా బౌలింగ్ లో సచిన్ కొట్టినట్టు ఇప్పుడు రోహిత్ కొట్టాడు. ఆ షాట్ నాకు ఇప్పటికీ గుర్తుంది. దాన్ని నీవు మరోసారి తలపించావ్' అని షోయబ్ అఖ్తర్ ప్రశంసలు కురిపించాడు.