maa: సినీ పరిశ్రమకు సాయం చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు: చిరంజీవి

షార్ట్స్‌లో చూడండి
అందరం ఏకాభిప్రాయంతో ఉంటేనే ప్రభుత్వాన్ని మనమేదైనా అడగొచ్చని సినీ ప్రముఖులకు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ రోజు ఆయన 'మా' డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.... సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎలాంటి సాయమైనా చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని అన్నారు. ఏపీ ప్రభుత్వాన్ని కూడా సాయం చేయాలని అడుగుదామని చెప్పారు. పేద కళాకారులకు సాయం అందించాలని ఆయన అన్నారు.

Go Back to Shorts
maa
Chiranjeevi

More Telugu News