రానాతో చేయలేకపోయినందుకు బాధగా వుంది: హీరో నిఖిల్
- మా అమ్మ అలా మందలించింది
- నా సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి
- రానాతో చేయడానికి డేట్స్ కుదరలేదన్న నిఖిల్
ఇక ఈ మధ్య కాలంలో నాకు బాధ కలిగించిన సంఘటన ఒకటి జరిగింది. హిందీ సినిమా 'హాథీ మేరీ సాథీ'లో ఒక ముఖ్యమైన పాత్ర ఉందని చెప్పి, నన్ను చేయమని రానా అడిగాడు. రానాతో నాకు ఎంతో సాన్నిహిత్యం వుంది. అలాగే జంతువుల నేపథ్యంలో సాగే కథలన్నా నాకు చాలా ఇష్టం. అయినా డేట్స్ కుదరని కారణంగా ఆ సినిమా చేయలేకపోయాను. ఆ అవకాశాన్ని వదులుకున్నందుకు ఇప్పటికీ బాధగానే వుంది" అని చెప్పుకొచ్చాడు.