సీఎం జగన్ ను కలిసిన వల్లభనేని వంశీ!
- కొడాలి నాని, పేర్ని నానితో కలిసి వెళ్లిన వంశీ
- జగన్ తో దాదాపు అరగంట పాటు మంతనాలు
- వంశీ పార్టీ మారతారన్న ఊహాగానాలు
కాగా, వల్లభనేని వంశీ పార్టీ మారతారన్న ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ కార్యకర్తలు, తన అనుచరులతో వల్లభనేని వంశీ నిన్న భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్టు సమాచారం.