లాంగ్ మార్చ్ సన్నాహక సమావేశం నిర్వహించిన జనసేన
- భవన నిర్మాణ రంగ కార్మికులకు జనసేన సంఘీభావం
- నవంబరు మొదటివారంలో విశాఖలో లాంగ్ మార్చ్
- సన్నాహక సమావేశానికి కీలక నేతల హాజరు
అయితే, ర్యాలీ విధి విధానాలు, ఎక్కడి నుంచి ఎక్కడికి నిర్వహించాలి అనే అంశాలు నిర్ధారించేందుకు పార్టీ అగ్రనేతలు లాంగ్ మార్చ్ సన్నాహాక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ జనసేన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి నాదెండ్ల మనోహర్, తోట చంద్రశేఖర్ వంటి ముఖ్యనేతలు నేతృత్వం వహించారు.