వెన్నునొప్పికి ఆపరేషన్ వద్దంటున్న పవన్...ప్రకృతి వైద్యం వైపు జనసేనాని మొగ్గు
- గత కొంతకాలంగా బ్యాక్ పెయిన్‌తో జనసేనాని సతమతం
- ఇటీవల ఎక్కువ కావడంతో వైద్య పరీక్షలు
- ఆపరేషన్ అవసరమని చెప్పిన డాక్టర్ల బృందం
అయితే ఇందుకు పవన్ కల్యాణ్ అంగీకరించలేదని సమాచారం. పార్టీ పనులను కొన్నాళ్లు పక్కనపెట్టి వెన్నునొప్పికి నేచర్ క్యూర్ పద్ధతి (ప్రకృతి వైద్యం)లో చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారట.