మాజీ స్పీకర్ కోడెల మృతిపై సీఎం కేసీఆర్ సానుభూతి
- కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
- ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి
- ఓ ట్వీట్ లో కేసీఆర్ దిగ్భ్రాంతి
కాగా, టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి స్పందిస్తూ, కోడెల మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. కోడెల లాంటి ధైర్యవంతుడికి ఇలాంటి ముగింపు ఊహించలేదని, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రావడం దారుణమని అన్నారు.