చంద్రబాబు, ఇమ్రాన్ ఖాన్ ల హెచ్చరికలు ఒకేలా ఉన్నాయి!: విజయసాయిరెడ్డి వెటకారం
- జగన్ 3 నెలల్లోనే విఫలమయ్యారట
- వెంటనే కుర్చీ నుంచి దిగిపోవాలట
- చంద్రబాబు ఈ మేరకు గగ్గోలు పెడుతున్నారు
కేవలం 3 నెలల్లోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ విఫలమయ్యారని చంద్రబాబు చెబుతున్నారని దుయ్యబట్టారు. అర్జంటుగా కుర్చీని ఖాళీ చేయాలని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు ట్వీట్టర్ లో స్పందించిన విజయసాయిరెడ్డి.. సీఎం జగన్, చంద్రబాబులను ట్యాగ్ చేశారు.