పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారంటూ లేఖ సృష్టి.. కేసు పెడతామని జనసేన వార్నింగ్!
- పవన్ పదవిని వదులుకుంటున్నారని ప్రచారం
- సినిమాల్లోకి రాబోతున్నారని లేఖ చక్కర్లు
- చట్టపరంగా చర్యలు ప్రారంభించామన్న జనసేన
ఇలాంటి లేఖను సృష్టించి సర్క్యులేట్ చేస్తున్నవారిపై కేసు నమోదుచేసి లీగల్ గా ముందుకు వెళతామని హెచ్చరించింది. ఇందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్లు పవన్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు.