ఎంతో ప్రేమిస్తున్నా బాబాయ్.... పవన్ కల్యాణ్ కు బర్త్ డే విషెస్ చెప్పిన రామ్ చరణ్
Add ap7am to your home Screen

ఎంతో ప్రేమిస్తున్నా బాబాయ్.... పవన్ కల్యాణ్ కు బర్త్ డే విషెస్ చెప్పిన రామ్ చరణ్

  • నేడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు
  • ఇన్ స్టాగ్రామ్ లో విషెస్ చెప్పిన రామ్ చరణ్
  • ఫొటో కూడా పోస్టు చేసిన మెగా హీరో
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు మెగా హీరో రామ్ చరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఇవాళ పవన్ కల్యాణ్ జన్మదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రామ్ చరణ్ తన బాబాయ్ ని ఉద్దేశించి ఇన్ స్టాగ్రామ్ లో సందేశం పోస్టు చేశారు. "విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్ డే కల్యాణ్ బాబాయ్. ప్రతి క్షణం నాకు మార్గదర్శిగా, స్నేహితుడిగా వెన్నంటి ఉంటున్నందుకు థ్యాంక్ యూ. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను బాబాయ్" అంటూ వ్యాఖ్యానించాడు. పవన్ ను తాను కలిసి అభినందనలు చెబుతున్న ఫొటోను కూడా రామ్ చరణ్ పోస్టు చేశాడు.
Ramcharan
Pawan Kalyan

More Telugu News