కూకట్ పల్లిలో సాఫ్ట్ వేర్ కంపెనీ యజమాని దారుణ హత్య
- హేమంత్ తో కలసి సాఫ్ట్ వేర్ కంపెనీ నడుపుతున్న సతీష్
- హేమంత్ ఇంట్లో మృతదేహం లభ్యం
- హేమంతే హత్య చేసి ఉంటాడని భావిస్తున్న పోలీసులు
మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును చేపట్టారు. ఈ క్రమంలో, తన బిజినెస్ పార్టనర్ హేమంత్ ఇంట్లో సతీష్ మృతదేహం లభ్యమైంది. దీంతో హేమంతే సతీష్ గొంతు నులిమి హత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హేమంత్ నే నిందితుడిగా భావిస్తూ... పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.