చంద్రబాబును మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాల్సిందే!: విజయసాయిరెడ్డి సెటైర్
- తిరుమలలో అన్యమత ప్రచారం రగడ
- టీడీపీ హయంలోనే టికెట్ల ముద్రణ జరిగిందన్న సాయిరెడ్డి
- ఇప్పుడేమో ఏమీ తెలియనట్లు బాబు మాట్లాడుతున్నారని ఆగ్రహం
ఇప్పుడు ఏమీ తెలియనట్లు అన్యమత ప్రచారం అని విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 3 నెలలకే ఇంతలా బట్టలు చించుకుంటే చంద్రబాబు మిగిలిన ఐదేళ్లు ఎలా తట్టుకుంటారని ప్రశ్నించారు. ఏదేమైనా చంద్రబాబును మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాల్సిందేనని సెటైర్ వేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.