'సైమా' అవార్డులలో దుమ్మురేపిన 'రంగస్థలం'... అవార్డుల వివరాలు!
- దుబాయ్ లో వైభవంగా కార్యక్రమం
- ఆహూతులను అలరించిన నటీనటులు
- 'రంగస్థలం' చిత్రానికి 9 అవార్డులు
'సైమా' అవార్డులు (తెలుగు) ఎవరెవరికి లభించాయంటే...
ఉత్తమ చిత్రం: మహానటి
ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (రంగస్థలం)
ఉత్తమ నటుడు: రామ్‌చరణ్ (రంగస్థలం)
ఉత్తమ నటి: కీర్తి సురేష్ (మహానటి)
విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడు: విజయ్ దేవరకొండ( గీత గోవిందం)
విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటి: సమంత (రంగస్థలం)
ఉత్తమ సహాయ నటుడు: రాజేంద్ర ప్రసాద్ ( మహానటి)
ఉత్తమ సహాయ నటి: అనసూయ (రంగస్థలం)
ఉత్తమ హాస్య నటుడు: సత్య (ఛలో)
ఉత్తమ విలన్: శరత్ కుమార్ (నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవీ శ్రీ ప్రసాద్ (రంగస్థలం)
ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్ (ఎంత సక్కగున్నావే - రంగస్థలం)
ఉత్తమ గాయకుడు: అనురాగ్ కులకర్ణి ( పిల్ల రా - ఆర్‌ఎక్స్ 100)
ఉత్తమ గాయని: ఎంఎం మానసి (రంగమ్మా మంగమ్మ - రంగస్థలం)
ఉత్తమ తొలిచిత్ర నటుడు: కల్యాణ్ దేవ్ (విజేత)
ఉత్తమ తొలిచిత్ర నటి: పాయల్ రాజ్ పుత్ (ఆర్‌ఎక్స్ 100)
ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు: అజయ్ భూపతి (ఆర్‌ఎక్స్ 100)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: రత్నవేలు (రంగస్థలం)
ఉత్తమ కళా దర్శకుడు: రామకృష్ణ (రంగస్థలం)
సామాజిక మాధ్యమాల్లో పాప్యులర్ స్టార్: విజయ్ దేవరకొండ