జంటనగరాల గణేశ్ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా మోహన్‌ భగవత్‌

షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరల్లో ఏటా ప్రతిష్టాత్మకంగా, అంగరంగ వైభవంగా జరిగే గణేశ్ ఉత్సవాల్లో ముగింపు రోజు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని ఉత్సవ సమితి అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి, కార్యదర్శి భగవంతరావు ఈ రోజు వెల్లడించారు.

సెప్టెంబర్‌ 2వ తేదీ నుంచి జంటనగరాల్లో వినాయక ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఆ నెల 12వ తేదీతో ముగుస్తాయి. చివరి రోజు నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌) చీఫ్‌ను ఆహ్వానించినట్టు వీరు తెలిపారు. 
Go Back to Shorts
Hyderabad
ganesh utsav
RSS chief
Mohanbhagat

More Telugu News