సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- శ్రుతి హాసన్ కాదు.. నయనతారే!
- కన్నడలోకి చరణ్ 'రంగస్థలం'
- వైజయంతీ మూవీస్ లో నందిని రెడ్డి
* గతేడాది రామ్ చరణ్ నటించిన హిట్ చిత్రం 'రంగస్థలం' ఇప్పుడు కన్నడలోకి డబ్ అయింది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని 'రంగస్థలి' పేరిట అనువదించగా, ఈ నెల 12న కన్నడ నాట ఇది భారీ ఎత్తున రిలీజవుతోంది.
* దర్శకురాలు నందినిరెడ్డి రూపొందించిన 'ఓ బేబి' చిత్రం ఈ రోజు విడుదలవుతోంది. మరోపక్క ఆమె తన తదుపరి చిత్రానికి కూడా రెడీ అవుతోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్లో తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నానని, ఓ స్టార్ హీరో ఇందులో నటిస్తాడని నందిని రెడ్డి తాజాగా చెప్పింది.