కేంద్రంతో పోరాడే పరిస్థితి లేదు.. జనసేన ఎమ్మెల్యే ఏది పడితే అది మాట్లాడటం సరికాదు: శ్రీకాంత్ రెడ్డి
- మిత్రపక్ష బీజేపీని ఒప్పించి హోదాను సాధించాలన్న రాపాక
- రాపాక వ్యాఖ్యలను తప్పుబట్టిన శ్రీకాంత్ రెడ్డి
- బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకోలేదని వ్యాఖ్య
అంతకు ముందు రాపాక మాట్లాడుతూ, మంత్రివర్గంలో బడుగు, బలహీనవర్గాలకు చోటు కల్పించడం శుభపరిణామమని కితాబిచ్చారు. ఎస్సీ సామాజికవర్గానికి హోంమంత్రి పదవి ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఎస్సీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు మూతపడకుండా చూడాలని విన్నవించారు.