మీడియా ముందు విలపించిన తమిళ నటి మీరా మిథున్!
- రద్దయిన అందాల పోటీలు
- ఏర్పాట్లు చేసుకున్న తరువాత హ్యాండిచ్చిన ఆర్గనైజర్లు
- మరోసారి నిర్వహించి తీరుతానన్న మీరా
కాగా, ఈ పోటీలు నిర్వహించరాదని, గతంలో మీరాకు అందాల కిరీటాన్ని అందించిన మిస్ సౌత్ ఇండియా పోటీల నిర్వాహకులు గతంలోనే తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అయినా ఆమె వెనక్కు తగ్గక పోవడంతో ఆ కిరీటాన్ని వెనక్కు తీసేసుకుంటున్నామని అప్పట్లో రెండో స్థానంలో నిలిచిన సనంశెట్టికి ఇస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, తాను మరోసారి ఇవే పోటీలను నిర్వహించి తీరుతానని మీరా మిథున్ మీడియాకు తెలిపారు.