నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు... పోలీసులను ఆశ్రయించిన కోలీవుడ్ హీరోయిన్ మీరా మిథున్
- సోమవారం అందాల పోటీలు నిర్వహిస్తున్న మీరా
- వద్దని బెదిరింపు కాల్స్ వస్తున్నాయట
- చెన్నై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు
ఈ పోటీలను తాను సోమవారం నాడు నిర్వహించాలని భావించానని, ఇతర రాష్ట్రాల నుంచి తనకు, పోటీలో పాల్గొనే మహిళలకు బెదిరింపులు వస్తున్నాయని, గత వారం రోజులుగా వాటి తీవ్రత పెరిగిందని, చంపేస్తామంటున్నారని ఆమె వాపోయింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన ఆమె, తాను నిర్వహించతలపెట్టిన అందాల పోటీలకు పోలీసులు భద్రత కల్పించాలని కోరింది.