పనిచేయని సురేశ్ గోపీ స్టార్ ఇమేజ్.. మూడో స్థానానికి పడిపోయాడు!
- త్రిసూర్ నుంచి పోటీ చేసిన సురేశ్ గోపి
- కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాపన్ విజయం
- తొలుత తుషార్‌ను బరిలోకి దింపాలనుకున్న బీజేపీ
రెండో స్థానంలో సీపీఐ అభ్యర్థి రాజాజి మాథ్యూ థామస్ రెండో స్థానంలో నిలిచారు. తన స్టార్ ఇమేజ్‌తో సురేశ్ గోపి సునాయాసంగా గెలుస్తారని అంతా భావించారు. దీనికి భిన్నంగా సురేశ్ గోపి మూడో స్థానానికి పడిపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తోంది. నిజానికి బీజేపీ ఈ స్థానం నుంచి తొలుత తుషార్‌ను బరిలోకి దింపాలని భావించింది. అయితే చివరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చుకుని సురేశ్ గోపిని రంగంలోకి దింపింది.