ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్ ల టికెట్ల విక్రయాలు మొదలు... విశేషాలివి!
- 8, 10 తేదీల్లో ప్లే ఆఫ్ మ్యాచ్ లు
- విశాఖలో జరగనున్న పోటీలు
- 'ఈవెంట్స్ నౌ' ద్వారా టికెట్ల అమ్మకాలు
ఈ మ్యాచ్ కి రూ. 500, రూ.1000, రూ.1500, రూ.1750, రూ.3500, రూ.7500గా టికెట్ల రేట్లను నిర్ణయించినట్టు ఏసీఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ అరుణ్ కుమార్ పేర్కొన్నారు. రూ. 7,500 టికెట్ తో స్టేడియం ఆతిథ్యాన్ని పొందవచ్చని అన్నారు. కార్పొరేట్ బాక్స్ కు సంబంధించి రూ. 9000 (ఆతిథ్యం), రూ.5000గా ధరను నిర్ణయించామన్నారు.