గోవా షెడ్యూల్ ను పూర్తిచేసుకున్న 'రొమాంటిక్'
- ఆకాశ్ పూరి హీరోగా 'రొమాంటిక్'
- కథానాయికగా కేతిక శర్మ పరిచయం
- త్వరలోనే తదుపరి షెడ్యూల్
తాజాగా 'గోవా' షెడ్యూల్ ను పూర్తిచేశారు. తదుపరి షెడ్యూల్ త్వరలోనే మొదలుకానుంది. ఇంతకుముందు ఆకాశ్ తో పూరి చేసిన ప్రేమకథా చిత్రం 'మెహబూబా' యూత్ ను ఆకట్టుకోలేకపోయింది. అందువలన ఈ సినిమాతో ఆకాశ్ ను హీరోగా నిలబెట్టాలని పట్టుదలతో పూరి వున్నాడు. అవుట్ పుట్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ .. సంతృప్తి చెందిన తరువాతనే ముందుకు వెళ్లమని చెబుతున్నాడట.