రేపు దేవాన్ష్ పుట్టినరోజు.. తిరుమల చేరుకున్న చంద్రబాబు కుటుంబసభ్యులు
- తిరుమలకు చేరుకున్న భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాన్ష్
- దేవాన్ష్ పేరిట రేపు అన్నదాన కార్యక్రమం
- అన్నదానానికి అయ్యే ఒకరోజు ఖర్చు రూ.30 లక్షలు
ఇదిలా ఉండగా, శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పుష్కరిణిలో శ్రీదేవి, భూదేవీ సమేత శ్రీవారు విహరింపజేసే కార్యక్రమం కోసం భక్తులు ఎదురుచూస్తున్నారు. ఈ వార్షిక తెప్పోత్సవాలు నేటితో ముగుస్తున్నాయి.