పాక్ కు సంబంధించి బీసీసీఐ విన్నపాన్ని తిరస్కరించిన ఐసీసీ
- ఐసీసీ త్రైమాసిక సమావేశంలో పాక్ అంశంపై చర్చ
- బీసీసీఐ ప్రతిపాదనను అమలు చేయలేమన్న ఐసీసీ
- అన్ని దేశాలు క్రికెట్ ఆడటమే ఐసీసీ లక్ష్యమని వ్యాఖ్య
ఐసీసీ బోర్డులో బీసీసీఐ యాక్టింగ్ సెక్రటరీ అయిన అమితాబ్ చౌధురి ఈ సమావేశానికి బీసీసీఐ లేఖను తీసుకురాలేదు. అయినా, శశాంక్ మనోహర్ ఈ అంశాన్ని స్వయంగా లేవనెత్తి చర్చించారు. అన్ని దేశాలు క్రికెట్ ఆడటమే ఐసీసీ ప్రథమ లక్ష్యమని ఈ సమావేశంలో తేల్చి చెప్పారు.