గెలవలేని వారు పార్టీలు మారడం సహజమే: గల్లా జయదేవ్
- ఎంపీ రవీందర్ నాకు మంచి స్నేహితుడు
- గంటల వ్యవధిలోనే పార్టీ మారారు
- పూర్తిగా అధ్యయనం చేశాకే పార్లమెంటులో మాట్లాడతా
అనంతరం విలేకరులతో మాట్లాడిన గల్లా.. గెలవలేని వారు పార్టీలు మారడం చాలా సహజమన్నారు. ఎంపీ రవీందర్ తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కాలేదన్నారు. పార్లమెంటు అనేది ఓ కాలేజీ లాంటిదని, ఏదైనా విషయాన్ని పూర్తిగా అధ్యయనం చేశాకే మాట్లాడతానని చెప్పారు. తాను నిత్యం నేర్చుకుంటూనే ఉంటానని, అందులో తప్పేంటని గల్లా జయదేవ్ ప్రశ్నించారు.