ఆకట్టుకునే ఫీచర్లతో కూల్ ప్యాడ్ నుండి నూతన స్మార్ట్ ఫోన్
- 'కూల్ 3' విడుదల
- ధర రూ.5,999
- నాలుగు రంగులలో లభ్యం
ప్రత్యేకతలు:
- ఆండ్రాయిడ్ 9.0పై
- 5.71" హెచ్ డీ ప్లస్ డిస్‌ప్లే (1520 x 720 పిక్సల్స్)
- గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
- 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్
- 8/0.3 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
- 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
- 3000 ఎంఏహెచ్ బ్యాటరీ