పూర్తయిన సినిమా షూటింగ్.. యూనిట్ సభ్యులకు బంగారు నాణేలు పంచిన నటుడు సూర్య!
- పూర్తయిన సూర్య ‘ఎన్జీకే’
- 120 మందికి బంగారు నాణేలు పంపిణీ
- ఆనందం వ్యక్తం చేస్తున్న టెక్నీషియన్లు
దర్శకుడు సెల్వరాఘవన్ ఓ ట్వీట్లో చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలు తెలిపాడు. సూర్య అంకితభావం, ప్రతిభ చూసి ఆశ్చర్యపోయినట్టు పేర్కొన్నాడు. ఆయనతో ప్రయాణం అద్భుతంగా ఉందన్నాడు. కాగా, కోలీవుడ్‌లో సినిమా కోసం పనిచేసిన టెక్నీషియన్లు, సిబ్బందికి కానుకలివ్వడం కొత్తకాదు, గతంలో అజిత్, విజయ్, ధనుష్ వంటివారు కూడా ఇలా కానుకలు పంచిపెట్టారు.