టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. జట్టు నుంచి పాండ్యా, రాహుల్ ఔట్
- ఒకే ఒక్క స్పిన్నర్‌తో ఆసీస్
- రాయుడు, జడేజాకు చోటిచ్చిన భారత్
- సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్‌లో తొలి మ్యాచ్
ఇక, మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలతో నిషేధానికి గురైన హర్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ స్థానాల్లో అంబటి రాయుడు, రవీంద్ర జడేజాలకు భారత జట్టులో చోటు కల్పించారు.
భారత జట్టు: శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, కె.ఖలీల్ అహ్మద్
ఆసీస్ జట్టు: అరోన్ ఫించ్ (కెప్టెన్), అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖావాజా, షాన్ మార్స్, పీటర్‌హ్యాండ్స్ కోంబ్, మార్కస్ స్టోయిన్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, నాథన్ లియాన్, పీటర్ సిడెల్, రిచర్డ్సన్, జాసన్ బెహ్రెండార్ఫ్