Cricket: ఆస్ట్రేలియాతో చివరి టెస్టుకు భారత జట్టు ఇదే

షార్ట్స్‌లో చూడండి
భారత్ - ఆసీస్ జట్ల మధ్య రేపు సిడ్నీ వేదికగా చివరి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా 13 మంది ఆటగాళ్ల జాబితాని ప్రకటించింది. నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా భారత జట్టు ఇప్పటికే 2-1 ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. ఎలాగైనా ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ని కైవసం చేసుకోవాలని టీంఇండియా భావిస్తోంది.

భారత జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రహానే, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్, జడేజా, కే యాదవ్, అశ్విన్, షమీ, బుమ్రా, ఉమేష్ యాదవ్
Go Back to Shorts
Cricket
sports
AUSvIND
Australia
India

More Telugu News