డబ్బు తీసుకుని వేడుకలు సరిగ్గా చేయలేదని... వేదికకు నిప్పంటించి బీభత్సం సృష్టించిన యువత!
- హైదరాబాద్, మాదాపూర్ లో ఘటన
- మద్యం సరిగ్గా సరఫరా చేయడం లేదని గొడవ
- ఆపై మద్యం సీసాలను పగులకొట్టి, నిప్పు
డీజే బాగాలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన యువకులు, తొలుత అక్కడున్న టేబుళ్లు, కుర్చీలను విసిరేశారు. ఆపై మద్యం సీసాలను వేదికపై పగులగొట్టి నిప్పంటించారు. దీంతో మంటలు వ్యాపించగా, వేడుకలకు వచ్చిన వారు భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న మాదాపూర్ పోలీసులు, ఘటనాస్థలికి చేరుకుని, యువకులను చెదరగొట్టారు.