గడ్డం బాబులను, బ్లేడు బాబులను క్షమించి వదిలేస్తున్నాం: కవిత
- ప్రజాస్వామ్యంలో ఇదే భయంకరమైన శిక్ష
- ఇంతకన్నా పెద్ద శిక్ష ఉండబోదు
- గడ్డాలు పెంచుకోవడం, సన్యాసం తీసుకోవడం వారిష్టం
- నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత
ప్రజాస్వామ్యంలో ఇంత భయంకరమైన శిక్షే చాలా పెద్దదని, ప్రజలు విధించిన ఈ శిక్షకన్నా మరో పెద్ద శిక్ష ఉండబోదని చెప్పారు. ఇక గడ్డాలు పెంచుకోవడం, సన్యాసం తీసుకోవడం వారిష్టమేనని, ఇకనైనా వారి మనసు మార్చుకుని రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తే, తదుపరి ఎన్నికల్లోనైనా మెరుగైన ఫలితాలను సాధించుకోవచ్చని సలహా ఇచ్చారు.