'కైఫ్... నీకిది గుర్తుందా?' అంటూ యువరాజ్ ఫోటో... తెగ వైరల్ చేస్తున్న నెటిజన్లు!
- 38వ పుట్టినరోజును జరుపుకుంటున్న కైఫ్
- 2002 నాట్ వెస్ట్ ఫైనల్ ను గుర్తు చేసిన యువరాజ్
- ఈ ఫోటో గుర్తుందా? అంటూ ట్విట్టర్ లో పోస్టు
ఇక తాజాగా కైఫ్ తన 38వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటుండగా, 2002లో తామిద్దరి ఇన్నింగ్స్ తరువాత డ్రస్సింగ్ రూములో దిగిన ఫోటోను షేర్ చేసుకున్న యువరాజ్, పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. "భాయ్ సాబ్.. పుట్టినరోజు శుభాకాంక్షలు! నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్ తర్వాత దిగిన ఈ ఫోటో గుర్తుందా?" అని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోను నెటిజన్లు తెగ వైరల్ చేసేస్తున్నారు.