తెలంగాణ అప్పుల్లో కూరుకుపోతోంది.. ఏపీ అప్పుల నుంచి బయటపడుతోంది: ఆర్బీఐ
- ధనిక రాష్ట్రం తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది
- 2017-18 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ అప్పు 22.2శాతానికి పెరిగింది
- ఇదే సమయంలో ఏపీ అప్పు 9.1శాతం తగ్గింది
ఏపీ విషయానికి వస్తే రాష్ట్ర జీడీపీపై అప్పులు 2016-17 ఆర్థిక సంవత్సరంలో 36.4శాతంగా ఉండగా... 2017-18కి అది 9.1శాతం తగ్గి 27.3 శాతానికి దిగివచ్చిందని ఆర్బీఐ తెలిపింది.