ఆపరేషన్ గరుడపై విచారణ చేపడితే ఎన్నో విషయాలు తెలుస్తాయి: జగన్
- రాష్ట్రపతికి ఎందుకు ఫిర్యాదు చేయలేదు
- ప్రాజెక్టుల పేరుతో భారీ అవినీతి
- వైద్య సదుపాయాలు కల్పించకుండా నిర్లక్ష్యం
ప్రాజెక్టుల పేరుతో భారీ అవినీతికి తెరదీస్తున్నారని ఆరోపించారు. కురుపాం జిల్లాలో కనీస వైద్య సదుపాయాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని జగన్ దుయ్యబట్టారు. రాష్ట్ర సమస్యలపై ఏనాడు కోర్టుకు వెళ్లని చంద్రబాబు.. ఐటీ సోదాలపై మాత్రం సుప్రీంకోర్టుకు వెళతానంటున్నారని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేసేందుకు కుట్ర పన్నుతున్నారని జగన్ ఆరోపించారు.