పొలిటికల్ డ్రామాతో సూర్య ఆ రోజునే వస్తాడట!
- సెల్వరాఘవన్ దర్శకుడిగా 'ఎన్జీకే'
- సంగీత దర్శకుడిగా యువన్ శంకర్ రాజా
- జనవరి 26వ తేదీన విడుదల
ఫస్టులుక్ తోనే సూర్య ఆసక్తిని రేకెత్తించడంతో, టీజర్ కోసం వాళ్లంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. జనవరి ఫస్టు వీక్ లో టీజర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారట. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలుస్తుందనీ, తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందని సూర్య భావిస్తున్నాడు.