Chandrababu: ఇదిగో 'కియా'... వీడియో చూపించిన చంద్రబాబు!

షార్ట్స్‌లో చూడండి
రెండేళ్ల క్రితం నవ్యాంధ్రలో పరిశ్రమను స్థాపించి, కార్లను తయారు చేసేందుకు వచ్చిన 'కియా' ఉత్పత్తిని ప్రారంభించేందుకు సిద్ధమైంది. అనంతపురం జిల్లాలో ఈ ప్లాంటును నెలకొల్పగా, కియా ప్లాంటు నిర్మాణం పూర్తయిందని ఏపీ సీఎం చంద్రబాబు తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేశారు. "ఇన్నోవేటివ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్‌ లో తమ ఉత్పత్తులను ప్రారంభించడానికి సిద్ధమైన కియా మోటార్స్ కంపెనీ.." అని క్యాప్షన్ పెట్టారు. చంద్రబాబు పోస్టు చేసిన వీడియోను మీరూ చూడండి.



Go Back to Shorts
Chandrababu
Viral Videos
KIA
Andhra Pradesh

More Telugu News