రెండు రోజుల్లో ఆకాశాన్ని చేరుకోబోతున్నాం: వరుణ్ తేజ్
- మరో రెండు రోజుల్లో ‘అంతరిక్షం’ టీజర్
- 17న సాయంత్రం 4 గంటలకు విడుదల
- టీజర్‌కి సంబంధించిన పోస్టర్ విడుదల
ఈ విషయాన్ని కాస్త డిఫరెంట్‌గా వెల్లడించిన వరుణ్ తేజ్.. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ‘రెండు రోజుల్లో ఆకాశాన్ని చేరుకోబోతున్నాం. దీనికి సంబంధించిన మిషన్ అక్టోబర్ 17, సాయంత్రం 4 గంటలకు మొదలవుతుంది’ అని ట్వీట్ చేసిన వరుణ్ అంతరిక్షం టీజర్‌ను 17న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.