లైంగిక వేధింపులు సినీ ఇండస్ట్రీలోనే కాదు.. అన్ని చోట్లా ఉన్నాయి!: బాలీవుడ్ నటి కాజోల్
- తనుశ్రీ దత్తా-నానా పటేకర్ వ్యవహారంపై స్పందన
- తనకైతే లైంగిక వేధింపులు ఎదురుకాలేదని వెల్లడి
- మీటూ లాంటి ఉద్యమం ఇక్కడా రావాలని ఆంకాంక్ష
తన కళ్లముందు ఈ రకమైన వేధింపులు జరిగితే చూస్తూ ఊరుకోబోనని తేల్చిచెప్పింది. విదేశాల్లో వచ్చిన ‘మీ టూ’ తరహా ఉద్యమం మన దేశంలో కూడా రావాల్సిన అవసరం ఉందని కాజోల్ అభిప్రాయపడింది. ప్రసుత్తం కాజోల్ తన నూతన చిత్రం ‘హెలికాప్టర్ ఈలా’ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.