రాజస్థానీ లుక్ కోసం 30 సార్లు ప్రయోగం చేశారు: జాన్వి
- మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఫోటో షూట్‌లో పాల్గొన్న జాన్వి
- మనీష్ ఇంటికి వెళ్లడం తొలిసారి
- సరైన లుక్ కోసం చాలా కసరత్తులు చేస్తారు
‘దుస్తుల ఫిట్టింగ్ కోసం మనీష్ ఇంటికి వెళ్లాను. అమ్మ తన సినిమాలూ, ఇతర కార్యక్రమాల కోసం దుస్తులను ఆయన దగ్గరే తీసుకునేవారు. కానీ నేను వృత్తిపరంగా మనీష్ దగ్గరకు వెళ్లడం ఇదే తొలిసారి. నాకు తెలిసి ధడక్ సినిమా కోసం 30 లుక్స్ ప్రయత్నించాం. మనీష్ సరైన లుక్ కోసం చాలా కసరత్తులు చేస్తారు. వస్త్రధారణ గురించి ఆయనకన్నా బాగా ఎవరికీ తెలియదనే నమ్మకంతో నేను ఆ విషయాన్ని ఆయనకే వదిలేశా’ అని చెప్పింది జాన్వి.