తమిళనాడు బీజేపీ చీఫ్‌కు విమానాశ్రయంలో చేదు అనుభవం.. బీజేపీకి వ్యతిరేకంగా మహిళ నినాదాలు!
- ట్యూటికోరిన్ విమానాశ్రయంలో ఘటన
- సౌందరరాజన్‌ను చూసిన వెంటనే నినాదాలు
- అరెస్ట్ చేసిన పోలీసులు?
ఈ ఘటనపై సౌందరరాజన్ తీవ్రంగా స్పందించారు. ఆమె వెనక ఎవరో ఉండి బీజేపీ వ్యతిరేక నినాదాలు చేయించారని ఆరోపించారు. మధ్యవయస్కురాలైన ఆమె బీజేపీ వ్యతిరేక నినాదాలు చేస్తూ తనను అనుసరించిందని, ఆమె వెనక ఎవరో ఉండి ఇలా చేయించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.