నోకియా నుండి కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల!
- నోకియా ఎక్స్5 ని విడుదల చేసిన హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ
- 3జీబీ ర్యామ్/ 32జీబీ స్టోరేజ్ గల ఫోన్ ధర రూ.10,200
- 4జీబీ ర్యామ్/ 64జీబీ స్టోరేజ్ గల ఫోన్ ధర రూ.14,300
నోకియా ఎక్స్5 ఫీచర్లు:
- 5.86" హెచ్‌డీ డిస్‌ప్లే
- 720 × 1520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- హీలియో పీ60 ఆక్టాకోర్ ప్రాసెసర్
- 3/4జీబీ ర్యామ్, 32/64జీబీ స్టోరేజ్ (256జీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు)
- 13/5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
- 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్
- 3060ఎంఏహెచ్ బ్యాటరీ